Advertisement

HOW TO PREPARE INTERIM RELIEF (I.R) BILL IN TREASURY/CFMS WEBSITE/I.R.BILL SOFTWARE

HOW TO PREPARE INTERIM RELIEF (I.R) BILL IN TREASURY/CFMS WEBSITE/I.R.BILL SOFTWARE 20% మధ్యంతర భృతి ఉత్తర్వులు జారీ*

*GO.Ms.No.21 Dt:18-02-2019*

» బేసిక్ పే పై 20% మధ్యంతర భృతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ 
» 01-07-2018 నుంచి ఐఆర్ వర్తింపు 
01-07-2018 నుంచి 31-03-2019 వరుకు 'నోషనల్' (అనగా నగదు రూపంలో రాదు) 
» *01-04-2019 నుంచి నగదుగా ఐఆర్ వర్తింపు*
పెరిగిన ఐఆర్ ను జూన్ నెలలలో నగదుగా చెల్లిస్తారు... 
» *ఏప్రిల్, మే నెలల ఐఆర్ ను ఆరియర్స్ రూపుంలో జూన్ నెలలలో అందనున్నాయి..*
IR @20% Arrear Bills  లో CPS deduction అవసరము లేదు.
 కేవలం Basic Pay  పై20% IR  Calculate  చేయాలి.
Additional Increment,Family planning  Inc  పై IR  రాదు.
Surrender leave Bills  లో IR   వేయరాదు.
IR  April &May  Arrear బిల్లులు  జూన్ 5  తేది  నుండి Non HRMS  లో  (PRC arrear  bills లాగా)Submit  చేయవచ్చును.
Bill Nos Generate అగుచున్నవి.
Proceedings, Bill,  Budget, Non drawal copies  CFMS  లో upload చేయాలి.

I.R BILL SOFTWARE , HOW TO PREPARE I.R BILL COMPLETE DETAILS AVAILABLE THE BELOW LINK.



I.R కు సంబందించిన పూర్తి వివరాలు పై వెబ్సైట్ లో వున్నవి.

INTERIM RELIEF,AP INTERIM RELIEF 20%,HOW TO PREPARE I.R BILL IN TREASURY VEBSITE,HOW TO PREPARE I.R. BILL IN CFMS SITE,AP CFMS I.R BILL,ANDHRA PRADESH CFMS BILL PEPARATION,I.R. 20%,HOW TO PREPA,

Post a Comment

0 Comments